సరి కొత్త ఫీచర్ లను ప్రవేశపెట్టిన PHONE PE
- మొబైల్ డేటా , వైఫై (wifi) లేకుండానే పేమెంట్స్!
- మొబైల్ డేటా , వైఫై (wifi) లేకుండానే పేమెంట్స్!
కొత్తగా మూడు కారిడార్లతో నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, నిధుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.