ఘనంగా ప్రారంభమైన గణనాధుని పూజలు
["మట్టి గణపతుల పంపిణీ చేపట్టిన సనత్ నగర్ బీజేపీ నాయకులు"]
["మట్టి గణపతుల పంపిణీ చేపట్టిన సనత్ నగర్ బీజేపీ నాయకులు"]
సనత్ నగర్ (రాజధాని న్యూస్)
వినాయక చవితి పండుగను పునస్కరించుకొని సనత్ నగర్ లోని అంబేత్కర్ విగ్రహం వద్ద మట్టి గణపతుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన బీజేపీ నాయకులు . ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కామెంట్లు